![]() |
![]() |
.webp)
బుల్లితెర మీద యష్మి గౌడ అంటే తెలియని వాళ్ళు లేరు. చాలా తెలుగు సీరియల్స్ లో నటించింది. ఐతే కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో ముకుందా రోల్ లో ఈమెకు మంచి పేరు వచ్చింది. ఈ పేరుతో ఏమీ చాలా షోస్ కి వెళ్ళింది. బిగ్ బాస్ సీజన్ 8 లోకి ఎంట్రీ ఇచ్చింది. అలాగే కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోలో ఎంటర్టైన్ చేసింది.
స్వాతి చినుకు, నాగ భైరవి, త్రినయని వంటి సీరియల్స్ లో నటించింది. అలాంటి అలాగే ఆ పాప చిట్టి కాళ్ళను కూడా పిక్స్ తీసి పోస్ట్ చేసింది. యాష్మి గౌడకు ఒక చెల్లి ఒక తమ్ముడు ఉన్నారు. ఈమె చెల్లి లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఈ విషయాలను ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది. " నా దేవత వచ్చేసింది. ఆమె అందాన్ని మాటల్లో వర్ణించలేను.
ఆమెలో ఎదో మాయ ఉంది . ఈ ప్రపంచంలోకి స్వాగతం నా చిన్నారి రాకుమారి . ఇకపై నేను అధికారికంగా దొడ్డమ్మను అదే పెద్దమ్మను " అంటూ పోస్ట్ చేసింది. ఇక నెటిజన్స్ అంతా కంగ్రాట్స్ చెప్తున్నారు. ప్రేరణ ఐతే "ఉజ్జో ముద్దు పాప " ఇక మిగతా నెటిజన్స్ ఐతే "లక్ష్మి దేవి వచ్చింది. ఒక రాణి ఒక రాకుమారిని చేతుల్లో ఎత్తుకుంది. కంగ్రాట్స్ దొడ్డమ్మ " అంటూ విష్ చేస్తున్నారు. ఇక యష్మి ఇండస్ట్రీకి రావడం వాళ్ళ పేరెంట్స్ కి ఎంత మాత్రం ఇష్టం లేదని కానీ ఇప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారని చెప్పుకొచ్చింది
![]() |
![]() |